పూడిమడక మాఘ పౌర్ణమి జాతరకు భారీ ఏర్పాట్లు

పూడిమడక మాఘ పౌర్ణమి జాతరకు భారీ ఏర్పాట్లు

AKP: పూడిమడక తీరప్రాంతంలో మాఘ పౌర్ణమి జాతరకు ఏర్పాట్లును పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ పరిశీలించారు. సముద్ర స్నానాలకు వేలాదిగా తరలి రానున్నందున వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టేందుకు అధికారులతో చర్చించారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడం, వాహనాల పార్కింగ్ సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద చేపట్టాల్సిన బందోబస్తును సీఐని అడిగి తెలుసుకున్నారు.