ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన కలెక్టర్

ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసిన కలెక్టర్

PDL: కలెక్టర్ సోమవారం మజ్జిగ ప్యాకెట్లను కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు. వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ప్రజలెవరు బయట రావద్దని ఆమె తెలిపారు. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంగా ఎండ తీవ్రతకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.