'సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి'

'సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలి'

GDWL: గద్వాల మండలం కొత్తపల్లి, రేకులపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత మిల్లులకు తరలించాలన్నారు. తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడింగ్ జరిగేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.