వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు
MBNR: తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సీనియర్ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయాల గురించి, పార్టీ పరిస్థితి గురించి చర్చించినట్లు వెల్లడించారు. కలిసిన వారిలో నేతలు సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు.