మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

PPM: కురుపాం బాలురు పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌లో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా వివరాలు తెలియజేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.