జాతీయ సదస్సులో పాల్గొననున్న రాష్ట్రపతి

జాతీయ సదస్సులో పాల్గొననున్న రాష్ట్రపతి

HYD: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సిటీలో జరిగే ఓ జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఈ నెల 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో 'టైమ్ లెస్ విజ్‌డమ్ ఆఫ్ భారత్.. పాత్ వే టూ పీస్ అండ్ ప్రోగ్రెస్' అనే అంశంపై సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే సదస్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.