నా ధైర్యం.. నా బలం మీరే: వైఎస్ జగన్

నా ధైర్యం.. నా బలం మీరే: వైఎస్ జగన్

AP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 'నా ధైర్యం.. నా బలం మీరే.. నాన్న గారి ఆశయ సాధనకు స్థాపించిన వైసీపీని, న‌న్ను గుండెల్లో పెట్టుకున్నారు. మన పార్టీ ప్రస్థానం ఒక రాజకీయ ప్రయాణం కాదు.. ఒక ల‌క్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల క‌ష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు' అని రాసుకొచ్చారు.