VIDEO: 'ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి'

VIDEO: 'ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి'

WNP: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పెద్దమందడి మండలంలోని వెల్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జ్వరాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, ర్యాట్ పరీక్షలో పాజిటివ్ వస్తే రక్త నమూనాను ఎలిసా పరీక్షకు పంపాలని వైద్యులను అదేశించారు.