నేడు నగరపాలక బడ్జెట్ సమావేశం

నేడు నగరపాలక బడ్జెట్ సమావేశం

CTR: చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ బడ్జెట్ సమావేశం మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరుగుతుందని కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10:15 గంటలకు సాధారణ, 11 గంటల నుంచి వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కమిషనర్ వివరించారు. సంబందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని చెప్పారు.