కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఈనెల 2న కృష్ణా నదీలో జల క్రీడల పోటీలు
✦ గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా మూసివేత 
✦ జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు
✦ గుడివాడలో లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా CITU కార్మికుల నిరసన