'రోడ్లపై ఆవులు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'

'రోడ్లపై ఆవులు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'

MNCL: జన్నారం పట్టణంలోని రోడ్లపై అధికంగా ఆవులు తిరగడం వలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ దాసరి గణేష్ పేర్కొన్నారు. గురువారం వారు రోడ్లపై ఆవులు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని SIకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో NSUI మండల ప్రెసిడెంట్ సాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు.