అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అనకాపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, విశాఖ నగర మేయర్ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.‌ వివిధ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులను రూ.3.70 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త పీలా గోవిందు పాల్గొన్నారు.