'హక్కులకు భంగం కలగకుండా చూడాలి'
VZM: మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా చీఫ్ కొత్తవి గౌరినాయుడు కోరారు. సోమవారం గజపతినగరం సర్కిల్ పరిధిలో గల పెదమానాపురం ఎస్సై జయంతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నందుకు అభినందించారు.