'సొంత పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదు'

'సొంత పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదు'

ASF: కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వప్రసాద్ రావు, అనిల్ గౌడ్, విశ్వనాధ్‌పై ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ ఆరోపణలు చేయడం సరికాదని, అసత్య ఆరోపణలు చేస్తే గిరిజన ప్రాంతాల్లో తిరగనివ్వబోమని ఆదివాసీ నాయకులు, మాజీ సర్పంచ్ గణపతి హెచ్చరించారు. ఆదివారం తిర్యాణిలో వారు మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో శ్యామ్ నాయక్ పని అయిపోయిందని అన్నారు.