VIDEO: 'రహదారి నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు'

VIDEO: 'రహదారి నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు'

NTR: తిరువూరు నియోజకవర్గం రోలుపాడు గ్రామ రైతుల రహదారి సమస్యపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. సురవరం–రోలుపాడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. 3 కిమీ రహదారి నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రైతుల రాకపోకలకు ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు.