పుస్తక ప్రేమికులకు ఆదర్శంగా నిలిచిన గ్రంథాలయం

పుస్తక ప్రేమికులకు ఆదర్శంగా నిలిచిన గ్రంథాలయం

ADB: పుస్తక ప్రేమికులకు తాంసి మండలం కప్పర్ల గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండి ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల కోసం యువత సొంతంగా గ్రంథాలయాన్ని నిర్మించుకున్నారు. దాతల సహకారంతో పుస్తకాలు సమకూర్చుకోగా, ఇక్కడ చదివిన 17 మంది యువకులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.