'సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చూడాలి'

'సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చూడాలి'

RR: ప్రజలకు సేవ చేసే మంచి అవకాశం కొత్త సర్పంచ్‌లకు వచ్చిందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం బుచ్చిగూడ నూతన సర్పంచ్ మహేష్ గౌడ్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని మాజీ ఎమ్మెల్యే అభినందించారు. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చూడాలన్నారు.