శ్రీకాళహస్తిలో ఉరేసుకుని వ్యక్తి మృతి

శ్రీకాళహస్తిలో ఉరేసుకుని వ్యక్తి మృతి

TPT: శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం..  పట్టణంలోని శుక బ్రహ్మాశ్రమం రోడ్డులో నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.