శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ధ్యాగ ఉదయ్ అధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామప్రకాష్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి విచ్చేసి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించి తన సేవలను కొనియాడారు.