ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మావలలో పోలీసుల కవాతు: డీఎస్పీ జీవన్ రెడ్డి
★ సైబర్ నేరాలకు ప్రజల అప్రమతతోనే అడ్డుకట్ట: SP అఖిల్ మహాజన్
★ మహనీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: మాజీ మంత్రి జోగు రామన్న
★ BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: MLA కోవ లక్ష్మి