ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించిన ఛైర్మన్
HNK: కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్యానల్ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా ఎన్నికైన పుల్ల శ్రీనివాస్, ఏడుగురు వార్డు మెంబర్లను వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ఇవాళ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ మాట్ల రమేష్, సీనియర్ నాయకులు మౌటం కుమారస్వామి తదితరులు ఉన్నారు.