మోదీ చైనా పర్యటన.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

మోదీ చైనా పర్యటన.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ చైనా పర్యటనపై కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రపంచ రాజకీయ వాతావరణం, వ్యాపార, వాణిజ్య పరిస్థితులు కూడా సమయానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలమే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది' అని పేర్కొన్నారు.