VIDEO: డస్ట్ బీన్స్‌ను ఏర్పాటు చేయండి ప్రజల విన్నతి

VIDEO: డస్ట్ బీన్స్‌ను ఏర్పాటు చేయండి ప్రజల విన్నతి

CTR: పుంగనూరు కొత్తయిండ్లు షిరిడి సాయిబాబా ఆలయ వెనుక వైపు ఉన్న వీధిలో రోడ్డు పక్కనే చెత్త దిబ్బలు గురువారం దర్శనమిచ్చాయి. దీంతో ఆ ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారు. గాలికి చెత్త చెదారం ఇళ్లవైపు వస్తుందని చెప్పారు. మునిసిపల్ పారిశుధ్య అధికారులు స్పందించి డస్ట్ బీన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.