మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* దేవరకద్రలో ఖేల్ మహోత్సవ్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ రెడ్డి
* సమాజ సంస్కరణలకు పూలే మార్గదర్శకుడు: ఎస్పీ జానకి 
* లోన్ యాప్ వేధింపులు.. నసరుల్లాబాద్‌లో యువకుడు ఆత్మహత్య
* జ్యోతిబా పూలే ఎందరికో స్ఫూర్తి: డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్