'రైతులకు సకాలంలో నీటిని అందిస్తాం'
KKD: యు. కొత్తపల్లి మండలం ఎండపల్లి, కొండవరం గ్రామాల్లో రైతులకు సకాలంలో నీటిని అందిస్తామని డీసీసీబీ ఛైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి రైతులకు హామీ ఇచ్చారు. మండలంలో ఆ గ్రామాలలో పంటలకు నీరు అందకపోవడంతో రైతుల ఆవేదన వ్యక్తం చేయడంతో రామస్వామి రైతుల వద్దకు వెళ్లి ఇరిగేషన్ ఈఈ తో రామస్వామి మాట్లాడి వెంటనే నీరు వదలాలని తెలియజేశారు.