అబార్షన్లపై ఆడిట్ కార్యక్రమం

అబార్షన్లపై ఆడిట్ కార్యక్రమం

KDP: మైదుకూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో బద్వేల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన అబార్షన్లపై ఆడిట్ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లేశ్ పాల్గొని రికార్డులను పరిశీలించారు. అబార్షన్ల ప్రక్రియలో సిబ్బంది తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.