కరీంనగర్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
KNR: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో KNR జిల్లాలో కాంగ్రెస్, BRS మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. 46 స్థానాలు కాంగ్రెస్ గెలవగా, BRS 44 స్థానాలు కైవసం చేసుకుంది. శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి మండలంలో 111 స్థానాలకు జరిగిన కౌంటింగ్‌లో BRS గెలిచిన స్థానాలు కాకుండా మిగిలిన అన్ని స్థానాల్లోనూ రెండో స్థానంలో ఉంది.