సారా అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్

సారా అర్జున్‌ ఎమోషనల్ పోస్ట్

'ధురంధర్ 2' భారీ విజయంతో నటి సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్‌వీర్ సింగ్‌లతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం తెర వెనుక హీరోలకే దక్కుతుందని తెలిపింది. టీమ్ పడ్డ కష్టం, వారి నిబద్ధతే సినిమాకు వెన్నెముక అని, ఈ విజయాన్ని చిత్రబృందానికి అంకితం ఇస్తున్నట్లు సారా తన పోస్ట్‌లో పేర్కొంది.