IMS-TGSRTC ద్వారా జిల్లాకు 17 బస్సులు

IMS-TGSRTC ద్వారా జిల్లాకు 17 బస్సులు

BHNG: జిల్లాలోని మహిళ సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి RTCకి అద్దెకి ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పించింది. IMS-TGSRTC కింద జిల్లాలోని 17 మండలాలు ఉండగా రెండో విడతలో 12 మండల సమాఖ్యాలకు 17 బస్సులు రానున్నాయి. మిగిలిన ఐదు మండలాలు బీబీనగర్, ఆలేరు, భువనగిరి, రాజ పేట, నారయణపురం మండలాలకు మూడో విడతలో కేటాయించనున్నారు. వారం రోజుల్లో ఈ బస్సులు వస్తాయని డీఆర్‌డీవో T. నాగిరెడ్డి తెలిపారు.