UTF రాజవొమ్మంగి నూతన కార్యవర్గం ఎన్నిక

UTF రాజవొమ్మంగి నూతన కార్యవర్గం ఎన్నిక

ASR: UTF రాజవొమ్మంగి మండల నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం రాజవొమ్మంగి విద్యాశాఖ కార్యాలయం వద్ద నిర్వహించారు. UTF మండల అధ్యక్షుడు గొలగాని శ్రీను, ఉపాధ్యక్షుడు కానెం శ్రీను, గౌరవ అధ్యక్షుడు మఠం ఉదయ్ ఎన్నికయ్యారు. 15 మందితో నూతన కార్యవర్గం ఏర్పడిట్లు నాయకులు తెలిపారు. ఉపాద్యాయ సమస్యల పరిస్కారానికి నిరంతరం కృషి చేస్తామని నూతన కమిటీ పేర్కొంది.