ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి: కలెక్టర్

SDPT: ఎన్నికలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం కొండపాక సమీకృత కార్యాలయ సముదాయం, కుకునూరుపల్లి మండల కేంద్రంలో కోలా అంజయ్య ఫంక్షన్ హాల్, కొమురవెల్లి మండల జడ్పీ పాఠశాల, చేర్యాల మండల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, మద్దూరు మండల తాజ్ ఫంక్షన్ హాల్ పంపిణీ కేంద్రాలను పరిశీలించారు.