ఈ నెల 16 నుంచి జనగణనపై అవగాహన

ఈ నెల 16 నుంచి జనగణనపై అవగాహన

VSP: జిల్లాలో 'జనగణన-2027' మొదటి దశలో భాగంగా నిర్వహించే స్వీయగణనపై ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రత్యేక అవగాహన, ప్రచాక కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను సులభం చేయడానికి ప్రభుత్వం http:se.census.gov.in వెబ్ సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.