విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

E.G: నల్లజర్ల మండలం దూబచర్ల హైస్కూల్లో శుక్రవారం జరిగిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ క్రమంలో స్థానిక అయ్యవరం, కొత్తగూడెం, గాంధీ కాలనీల నుండి స్కూలుకు బస్సు సౌకర్యం కల్పించిన MLA కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.