రోడ్లకు నేతల పేర్లు.. ట్రెండ్ మారుస్తాం: రేవంత్

రోడ్లకు నేతల పేర్లు.. ట్రెండ్ మారుస్తాం: రేవంత్

ఢిల్లీలో జరిగిన ఇండో-US స్ట్రాటజిక్ ఫోరమ్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని అన్నారు. HYDలో ఆ ట్రెండ్ మారుస్తామని.. ముఖ్యమైన రోడ్లను గూగుల్, మెటా, TCS, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని చెప్పారు. కాగా, ఈ సదస్సులో రేవంత్ రెడ్డిపై ప్రసంగంపై సిస్కో మాజీ సీఈవో జాన్ ఛాంబర్స్ ప్రశంసలు కురిపించారు.