VIDEO: చర్చకు మేం సిద్ధం.. హరీష్ రావు సిద్ధమా..?

VIDEO: చర్చకు మేం సిద్ధం.. హరీష్ రావు సిద్ధమా..?

HYD: గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే మాజీ మంత్రి హరీష్ రావు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు మేం సిద్ధం.. హరీష్ రావు సిద్ధమా..? అని ప్రశ్నించారు.