ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLG: దేవరకొండ మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా 20వ వార్డులో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నల్గొండ జిల్లా DCC అధ్యక్షులు పున్న కైలాష్ నేత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.