'రేపు పత్తి రైతులు సీసీఐ కేంద్రానికి వెళ్ళకూడదు'
BDK: భద్రాద్రి పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్ రైతులు పత్తి అమ్మడానికి సీసీఐ కేంద్రానికి వెళ్లకూడదని సోమవారం సూచించారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లులు బంద్‌లో పాల్గొననున్నాయి. కావున రేపు సీసీఐ సీఎండీతో రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌తో చర్చిస్తామన్నారు.