జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం

WGL: జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో నేడు జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మడికొండ గ్రామ డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం, ఇందిరమ్మ గృహ నిర్మాణానికి బిల్లుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.