VIDEO: ఆదోని జిల్లా దీక్షలకు ముస్లిం మతపెద్దల సంఘీభావం

VIDEO: ఆదోని జిల్లా దీక్షలకు ముస్లిం మతపెద్దల సంఘీభావం

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న నిరాహార దీక్షలకు ముస్లిం మతపెద్దలు శనివారం సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా అంశం సీఎంకు తెలియకపోవడం బాధాకరమని అడ్వకేట్ తబ్రేజ్ అన్నారు. నెల రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యమని ఆయన ప్రశ్నించారు.