CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

NDL: నందికొట్కూరు మండలం పగిడ్యాలకు చెందిన రాజేశ్వరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1,12000 మంజూరు అయ్యాయి. శుక్రవారం ఈ మొత్తాన్ని బాధితురాలు రాజేశ్వరికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య అందజేశారు. అనంతరం బాధితురాలు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధులు ఆర్థిక భరోసాని కల్పిస్తున్నాయన్నారు