నూతన కార్యవర్గం ఏర్పాటు

నూతన కార్యవర్గం ఏర్పాటు

NGKL: జిల్లా భవననిర్మాణ కార్మికసంఘం నూతనకార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చిన్నపాగ శ్రీనివాసులు, ప్రధానకార్యదర్శిగా దొంగట్ల వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా లక్ష్మయ్య, లింగం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గడ్డంబాలస్వామి, కోశాధికారిగా మైబు నియమితులయ్యారు. జిల్లాలోని భవననిర్మాణ కార్మికుల హక్కుల సాధనకు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తెలిపారు.