VIDEO: విద్యార్థులకు ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన

VIDEO: విద్యార్థులకు ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన

MDK: రామాయంపేట మండలం సుతార్ పల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాల సందర్శనకు తీసుకువచ్చారు. గణిత శాస్త్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 12 మంది విద్యార్థులను రామయంపేటలోని ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకొచ్చి పలు విభాగాలను పరిచయం చేశారు.