జిల్లాకు భారీ వర్ష సూచన..!
KRNL: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సమాచారం. పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. జిల్లాలోని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.