మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
KDP: వేంపల్లిలోని స్థానిక గండి రోడ్డులో సిమెంట్ బ్రిక్స్‌లో పనిచేసే మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన షేక్ ఇజయతుల్లాపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఓ బ్రిక్స్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. ఈనెల 26వ తేదీన ఆ మహిళపై బ్రిక్స్ ఫ్యాక్టరీ మేనేజర్ ఇజయతుల్లా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.