VIDEO: రాంనగర్ HDFC బ్యాంక్‌లో బంగారం మాయం కలకలం
అనంతపురం రాంనగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 37 మంది తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారాన్ని గోల్డ్ రెన్యువల్ పేరుతో క్లోజింగ్ ఫార్ములాపై సంతకాలు తీసుకుని, ఆ బంగారాన్ని కీర్తన ప్రైవేట్ ఫైనాన్స్‌కు రూ.1.7 కోట్లకు తాకట్టు పెట్టారని బాధితులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.