VIRAL: ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే

VIRAL: ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు ఆయా రాష్ట్రాల్లో భారీగా చలానా విధిస్తున్న విషయం తెలిసిందే. అయినా, వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని చైనాలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. రూల్స్ అతిక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్న ఏఐ వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ భారత్‌లో కూడా ప్రవేశపెట్టాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.