'పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం'

'పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం'

KNR: హుజురాబాద్ పట్టణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజు భారతమాత చిత్రపటానికి, పార్టీ వ్యవస్థాపక నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ దేశసేవ, అభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని రాజు పేర్కొన్నారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.