రోడ్డుపై గుంతలు.. ప్రయాణికుల అవస్థలు

రోడ్డుపై గుంతలు.. ప్రయాణికుల అవస్థలు

కృష్ణా: కంకిపాడు బస్టాండ్ ప్రాంగణం అధ్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లిరావడానికి మార్గం ఒకటే కావడంతో చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వర్షాలు పడినపుడు నీరు చేరి గుంతలు కనిపించక వాహనాదారులు ప్రమాదాల బారిన పడాన ఘటనలు ఉన్నా కానీ అధికారులు చర్యలు తీసకోకపోవడంపై ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.