VIDEO: ఆలయ పనులను పరిశీలించిన కలెక్టర్
SRCL: వేములవాడ మండలం అగ్రహారం జోడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ బుధవారం పరిశీలించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మించాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట అధికారులు ఉన్నారు.