VIDEO: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పోలీసు నోటీసులు

NLR: నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డికి బుధవారం బాలాజీ నగర్ సిక్స్ టౌన్ సిఐ సాంబశివరావు ఎమ్మెల్సీ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈనెల 31న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంక్షలతో కూడిన నోటీసులు అందజేశారు.